skip to main | skip to left sidebar skip to right sidebar

.

  • Home
  • ABOUT US
  • PUBLICATIONS
  • DOCUMENTATIONS
  • PHOTO GALLERY
  • VIDEOS
  • DOWNLOADS
  • Question Papers
  • Contact us

NEWS PAPERS

  • EENADU
  • SAKSHI
  • ANDHRAJYOTHY
  • VAARTHA
  • ANDHRA PRABHA
  • ANDHRA BHOOMI
  • SURYA
  • PRAJASAKTHI
  • THE HINDU
  • THE TIMES OF INDIA

Follow us

Translate

Visitors Count

DIET, MYNAMPADU
Currency Converter

 

DEECET-2021 – Computer based test for DEECET-2021 –
Scheduled on 26-10-2021 - Certain instructions – Issued

Newer Post Older Post Home

 USEFUL LINKS




AP DEECET AP SCERT CSE AP D.El.Ed Info




AP eHazar AP SSA AP MDM DEO PRAKASAM








LATEST UPDATES:

  • డీఈఈసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రైవేటు కళాశాలల అనుమతులు రద్దు ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ ఈడీ) ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ కౌన్సెలింగ్ లో ఈ ఏడాది ఒక్క ప్రైవేటు కళాశాల - లేదు. రాష్ట్రంలోని 780 ప్రైవేటు డీఎడ్ కళాశాలల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటిల్లో కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అనుమతుల కోసం పత్రా లను సమర్పించాయి. ఈ పత్రాలు సరైనవి కావని పేర్కొంటూ అనుమతులను నిరాకరించింది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది ఒక్క డీఎడ్ కళాశాల కూడా కౌన్సె లింగ్ లో లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రభుత్వ డైట్ కళా శాలలు ఉన్నాయి. వీటిల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 1,650 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఈ సెట్‌కు 5,800మంది హాజరు కాగా.. 4,800మంది అర్హత సాధించారు. కళా శాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కన్వీనర్ దేవానందరెడ్డి విడుదల చేశారు. ఈనెల 14 వరకు ఆన్ లైన్లో కళాశాలలు, సీట్ల ఎంపికకు ఐచ్చికాలు నమోదు చేసుకోవచ్చని, 16-18వరకు సీట్ల కేటాయింపు చేస్తామని వెలడించారు. ప్రవేశాల ప్రాథమిక లేఖలను 19న ఇసా మని, జిల్లా డైట్లలో 20-22. వరకు విద్యార్హత ధ్రువప త్రాలు పరిశీలిస్తామని వెల్లడించారు. ఈనెల 31 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
  • డైట్ విద్యార్థుల ఇష్ట ప్రకారమే యూనిఫాం! అమరావతి, సెప్టెంబరు 20, (ఆంధ్రజ్యోతి): డైట్ కళాశాల విద్యార్థుల అభీష్టం మేరకే యూనిఫాం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీ రభద్రుడు తెలిపారు. విద్యార్థుల ఇష్ట ప్రకారమే రంగు, నాణ్యత, యూనిఫాం డిజైన్ తదితర అంశాలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి అన్ని డైట్ కళాశాలల యాజమాన్యాలు యూని ఫాంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సోమవారం ఓ మెమో జారీ చేశారు. అదేవిధంగా డైట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అంత నాణ్యతగా లేదని, ఈమేరకు సమీపంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎంలు, మిడ్ డే మీల్స్ సమన్వయకర్తలతో మాట్లాడి రుచికరమైన భోజనం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
  • Please enter your valuble suggestions

    Name

    Email *

    Message *

    Wikipedia

    Search results

     ALL DISTRICTS DEO WEBSITES

     

    © All rights reserved by Govt. DIET, MYNAMPADU | Designed and Developed by : M.RAVINDRA PRASAD